దాన ధర్మ ట్రస్ట్ Daana Dharma Trust

DAANA DHARMA TRUST దాన ధర్మ ట్రస్ట్

सेवा परमो धर्मः

సేవ కంటే గొప్ప ధర్మం లేదు Service is the highest dharma

కొత్త వెబ్‌సైట్ త్వరలో వస్తోంది A new website is on its way

2019 నుంచి తెలంగాణ గిరిజన గూడేల్లో మేము చేస్తున్న పని — ఎనిమిది బడులు, ప్రతి మధ్యాహ్నం పిల్లలకు అన్నం, ఆలయాల పునరుద్ధరణ, సముహిక కళ్యాణాలు, ఊళ్లలో పండుగలు, గోదావరి పొంగినప్పుడు సాయం. ఇప్పుడు ఈ పనిని, దానికి అయ్యే ప్రతి రూపాయినీ ఒకే చోట మీ ముందు పెట్టబోతున్నాం.

Since 2019 we have worked in the tribal villages of Telangana — eight schools, a cooked meal for children every afternoon, temples brought back to life, mass marriages, festivals kept alive, and relief when the Godavari rises. The work continues. A new site is on its way.

8గిరిజన బడులుtribal schools
26ఆలయాలుtemples
640రోజువారీ భోజనాలుmeals every day
40సముహిక కళ్యాణాలుmarriages conducted
ఆలయాలుTemples
అన్నదానంMeals
బడులుSchools
గోసేవGo seva
ఆరోగ్యంHealth
వృద్ధుల సేవElders
తల్లీబిడ్డMothers
కళ్యాణాలుMarriages

అన్నారం, మణుగూరు చుట్టుపక్కల గూడేల్లో మేము చేస్తున్న పని What we run, in and around Annaram and Manuguru

త్వరలో మళ్లీ కలుద్దాం. Please look in again shortly.

80G పన్ను మినహాయింపు80G tax exemption భారత ట్రస్ట్‌ల చట్టం కింద నమోదుRegistered under the Indian Trusts Act 2019 నుంచిServing since 2019